Surprise Me!

IPL 2021, RR vs KKR : Samson, Morris Guide Rajasthan to 6 Wicket Win VS Kolkata || Oneindia Telugu

2021-04-24 145 Dailymotion

IPL 2021, RR vs KKR Highlights: Chris Morris (4 for 23) best bowling performance of the season so far was followed by a responsible play from skipper Sanju Samson as Rajasthan Royals beat Kolkata Knight Riders by six wickets in Mumbai.
#IPL2021
#RRvsKKR
#ChrisMorris
#SanjuSamson
#YashasviJaiswal
#DavidMiller
#ChetanSakariya
#RajasthanRoyals
#KolkataKnightRiders

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యంను రాజస్థాన్‌ రాయల్స్‌ కస్టపడి ఛేదించింది. 134 పరుగులను మరో 7 బంతులు ఉండగా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజు శాంసన్ (42: 41 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే (22: 18 బంతుల్లో 1 ఫోర్లు, 1 సిక్స్‌), యశస్వి జైస్వాల్ (22: 17 బంతుల్లో 5 ఫోర్లు) పర్వాలేదనిపించగా.. డేవిడ్ మిల్లర్ (24) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా మిస్టరి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్‌కతాకు ఇది నాలుగో ఓటమి.

Buy Now on CodeCanyon